టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన రెండో సతీమణి తేజస్విని మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ వారసుడికి దిల్ రాజు నామకరణం చేశాడు. మొదటి భార్య పేరు అందులో కలిసి వచ్చేలా చూసుకున్నాడు. అన్విరెడ్డి గా నామకరణం చేశాడు. ఈ పేరులో ఇద్దరి భార్యల పేర్లూ వుండటం విశేషం.
దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత, రెండో భార్య పేరు వైగారెడ్డి. ఈ రెండు పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. అయితే.. మొదటి భార్య పేరును ఇందులో చేర్చడంపై రెండో భార్య తేజస్విని ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం చేయలేదట. సంస్కృతంలో కూడా అన్వి రెడ్డి పేరుకు మంచి అర్థ వస్తుందని ఆమె ఒకే చెప్పినట్లు తెలిసింది.
https://twitter.com/THEPANIPURI/status/1547249333623734272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1547249333623734272%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fproducer-dil-raju-new-name-fixed-for-his-born-son-as-anvy-reddy-viral-in-social-media%2Farticleshow%2F92863624.cms