Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పద్మ అవార్డులు 2023 నామినేషన్స్ కి ఆఖరు తేదీ సెప్టెంబర్ 15

పద్మ అవార్డులు – 2023 నామినేషన్స్ కోసం ఆన్ లైన్ లో సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు, సిఫార్సులు సమర్పించవచ్చని తాజాగా కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ లో (https:// awards.gov.in) నామినేషన్లు, సిఫార్సులు నమోదు చేయాలని ప్రజలకు సూచించింది. పద్మ అవార్డులు – 2023 నామినేషన్స్ కోసం ఆన్ లైన్ లో సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు, సిఫార్సులు సమర్పించవచ్చని తాజాగా కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ లో (https:// awards.gov.in) నామినేషన్లు, సిఫార్సులు నమోదు చేయాలని ప్రజలకు సూచించింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపుల్స్ ఫ్రెండ్లీ పద్మ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఎవరికి వారు నామినేట్ చేసుకోకుండా… ప్రజలు సూచించిన వారికి అర్హతలుంటే పద్మ అవార్డులు ఇచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కొత్త సంప్రదాయం ద్వారా లాబీయింగ్ కి తెరపడినట్లైంది.

 

 

Related Posts

Latest News Updates