Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Fri; 15 JUL 2022 Panchangam

Fri; 15 JUL 2022
————————
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
————————
శ్రీ శుభకృత్ సంవత్సరె
ఉత్తరాయణే, గ్రీష్మ ఋతౌ
ఆషాడమాసే, బహుళ పక్షే
———————–
వారo: శుక్ర/బృగు వాసరె
తిధి: విదియ సా: 4.43వ
తదుపరి:బ.తృతీయ
నక్షత్రo:శ్రవణం సా:5.34వ
తదుపరి: ధనిష్ట
యోగo: ప్రీతి రా:12.22వ
తదుపరి:ఆయుష్మాన్
కరణo:తైతుల ఉ:6.30వ
కరణo: గరజి సా:4.43వ
కరణo:వణిజ రా:3.07వ
తదుపరి : భద్ర
———————–
అమృత ఘడియలు :
ఉ: 8.22ల 9.47వ
రా.తె: 5.51ల 7.18వ
———————–
దుర్ముహూర్తములు :
ఉ: 8.29ల 9.21వ
మ: 12.48ల 1.40వ
వర్జ్యాలు :
రా: 9.11ల 10.38వ
———————–
రాహు & గండ కాలo :
రా.కా:ఉ:10:30-12:00
గ.కా సా: 3:00- 4:30
———————–
ఆబ్ధీక తిధి: …
[5:23 pm, 15/07/2022] Rajasuka Ganduri Durgaa Site: Predictions posted.
[7:49 pm, 15/07/2022] Rajasuka Ganduri Durgaa Site: Sat; 16 JUL 2022
————————
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
————————
శ్రీ శుభకృత్ సంవత్సరె
ఉత్తరాయణే, గ్రీష్మ ఋతౌ
ఆషాడమాసే, బహుళ పక్షే
సంకష్టహర చతుర్థీ
———————–
వారo:స్థిర/మంద వాసరె
తిధి:తృతీయ మ:1.32వ
తదుపరి: బ.చవితి
నక్షత్రo:ధనిష్ట సా:3.15వ
తదుపరి: శతబిషం
ఆయుష్మాన్ రా: 8.53వ
తదుపరి: సౌభాగ్య
కరణo: భద్ర మ:1.32వ
కరణo:బవ రా:12.13వ
తదుపరి : బాలవ
———————–
కర్కాటక సంక్రమణం
రా: 10.55ల
దక్షిణాయణం ప్రారంభం
———————-
దుర్ముహూర్తములు :
ఉ: 5.54ల 7.37వ
వర్జ్యాలు :
రా: 9.55ల 11.24వ
———————–
రాహు & గండ కాలo :
రా.కా:ఉ: 9.00-10.30
గ.కా మ: 1:30-3:00
———————–
ఆబ్ధీక తిధి: తిధిద్వయం
బ.తృతీయ + బ.చవితి
———————–
సూర్యరాశి: మిధునరాశి
చంద్ర రాశి : కుంభ రాశి
సూర్యోదయం: ఉ:5.54
అస్తమయం : సా:6.50
———————–

Related Posts

Latest News Updates