Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Fri: 20-01–23 Panchangam

Fri: 20-01–23
—————-
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర హర మహా దేవ
శ్రీ గురుభ్యోనమః
శ్రీశుభకృతసంవత్సరం
ఉత్తరాయణము
హేమంతఋతువు
పుష్యమాసము
…………………
తిధి : బహుళ
త్రయోదశీ ఉ: 9.57వ
చతుర్దశి తె.ఉ: 6.17వ
తదుపరి : అమావస్య

వారం:
శుక్ర / బృగు వాసరె

నక్షత్రం :
మూల మ: 12.36వ
తదుపరి :పూర్వాషాడ

యోగం:
వ్యాఘాత సా: 6.53వ
తదుపరి : హర్షణ

కరణం:
వణిజ ఉ: 9.57వ
భద్ర రా: 8.07వ
శకుని తె.ఉ: 6.17వ
తదుపరి :చతుష్పాత్

అమృతఘడియలు:
ఉ: 6.54ల 8.20వ
రా.తె: 5.26ల 6.50వ

దుర్ముహూర్తములు:
ఉ: 9.06ల 9.5 1వ
మ: 12.49ల 1.33వ

వర్జ్యాలు:
ఉ: 11.11ల 12.36వ
రా: 9.01ల 10.25వ

రాహు కాలం:
ఉ: 9.00ల 10.30వ
యమగండ కాలం:
మ : 1.30ల 3.00వ

సూర్యోదయం ఉ:6.53
అస్తమయం సా: 6.00
—————-
పితృతిధి : చతుర్దశీ

Related Posts

Latest News Updates