Fri : 7-10-2022
——————–
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
——————–
శుభకృత
నామసంవత్సరె
దక్షిణాయణము,
శరదృతువు
అశ్వీయుజమాసము
——————-
తిధి : శుక్ల
ద్వాదశి ఉ:7.27వ
త్రయోదశీ రా.తె:5.24
తదుపరి: చతుర్దశి
వారం :
శుక్ర వారం
బృగు వాసరె
నక్షత్రం :
శతబిషం సా:6.18వ
తదుపరి:పూర్వభాద్ర
యోగం :
గండ రా: 2.19వ
తదుపరి : వృద్ది
కరణం:
బాలవ ఉ: 7.27వ
కౌలవ సా: 6.25వ
తైతుల రా.తె:5.24
తదుపరి: గరజి
——————–
అమృతఘడియలు
ఉ: 11.31ల 1.02వ
దుర్ముహూర్తములు:
ఉ: 8.32ల 9.19వ
మ: 12.28ల 1.05వ
వర్జ్యాలు :
రా: 12.24ల 1.55వ
——————-
రాహుకాలం :
ఉ:10.30ల 12.00వ
యమగండకాలం :
సా: 3.00ల 4.30వ
——————–
శ్రాద్ధతిధి: త్రయోదశీ
——————–
సూర్యోదయం: ఉ:6.11
అస్తమయం సా:5.58
——————–