Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏపీలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఏపీలో APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 23 నుంచి 29 వరకూ జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ను జూన్ మొదటి వారానికి వాయిదా పడింది. జూన్ 3 నుంచి 9 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లదించింది. 2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకూ ప్రకటించడంతో గ్రూప్1 మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. నిన్న యూపీపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ పై నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్1 పరీక్ష రాసే 25 మంది అభ్యర్థులు కావాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే APPSC నిర్ణయం తీసుకుంది.

Related Posts

Latest News Updates