నటి సాయి పల్లవి సడెన్ గా ఓ థియోటర్ లోకి ఎంట్రీ ఇచ్చి… అభిమానులకు సడెన్ సర్ ప్రైస్ ఇచ్చారు. తాజాగా ఆమె నటించిన గార్గి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఈ సినిమా వుంది. అయితే.. ఈ నెల 15 న ఈ సినిమా విడుదలైంది. చెన్నై, హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే.. సెడెన్ గా హీరోయిన్ సాయి పల్లవి చెన్నైలోని ఓ థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ అందరూ ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా గార్గిలో ఆమె నటించిన తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా సాయి పల్లవి కాస్త ఎమోషనల్ అయ్యారు.
https://twitter.com/iammoviebuff007/status/1548691283274649601?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1548691283274649601%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-31905135652911800585.ampproject.net%2F2206221455000%2Fframe.html