Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏపీలో బదిలీల పర్వం… తాజాగా 39 మంది ఐపీఎస్ ల బదిలీ

ఏపీలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మొన్ననే 50 మందికి పైగా ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా 39 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖ సీపీ – త్రివిక్రమ్ వర్మ
సీఐడీ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్
విశాఖ డీసీపీగా వాసన్ విద్యాసాగర్ నాయుడు
నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి
నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి
విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్

పార్వతీ పురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్
ఎస్ఐబీ ఎస్పీగా సుమిత్ కుమార్
అల్లూరి జిల్లా ఎస్పీగా సుహిన్ సిన్హా
కాకినాడ ఎస్పీగా ఎస్. సతీష్
అనకాపల్లి ఎస్పీగా కేవీ మురళీ

తూర్పుగోదావరి ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి
అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా పి. శ్రీధర్
ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి
అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ రావు
సీఐడీ ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

అనంతపురం ఎస్పీగా కే.శ్రీనివాస రావు
సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప
సత్యసాయి జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి
కర్నూలు ఎస్పీగా క్రిష్ణకాంత్
ఆక్టోపస్ ఎస్పీగా సిద్ధార్థ కౌశల్
ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్ కుమార్

దిశ ఐజీగా జి. పాలరాజు
అనంతపురం డీఐజీగా అమ్మిరెడ్డి
సెబ్ డీఐజీగా రవిప్రకాష్
ఏపీఎస్పీ డీఐజీగా రాజకుమారి
అడ్మిన్ డీఐజీ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

గ్రేహౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్
లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగాశంఖా బాగ్చీ
ఎక్స్ అఫిియో ప్రిన్సిపాల్ సెక్రెటరీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఏడీజీగా రవిశంకర్ అయ్యన్నార్
ఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ గా అతుల్ సింగ్

విజయవాడ డీసీపీగా అజిత వేజండ్ల
గ్రేహౌండ్స్ ఎస్పీగా బిందు మాధవ్
ఏపీఎస్పీ 16 వ బెటాలియన్ కమాండెంట్ గా గౌతమి శాలి
5 వ బెటాలియన్ కమాండెంట్ గా రాహుల్ దేవ్ శర్మ
3 వ బెటాలియన్ కమాండెంట్ గా విజయరావు
14 వ బెటాలియన్ కమాండెంట్ గా జగదీష్

Related Posts

Latest News Updates