Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జూన్ 19వ తేదీన పుదుచ్చేరిలో శ్రీనివాస కల్యాణం

జూన్ 19వ తేదీన పుదుచ్చేరిలో శ్రీనివాస కల్యాణం

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా జూన్ 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు పుదుచ్చేరిలోని లాస్పెట్ హెలిపాడ్ గ్రౌండ్‌లో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

   శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Related Posts

Latest News Updates