Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

త్వరలోనే ‘ఇండియన్ 2’ మూవీ పట్టాలెక్కుతుంది.. కమల్ ప్రకటన

అగ్రదర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాపై కమల్ హసన్ క్లారిటీ ఇచ్చేశారు. దర్శక నిర్మాతల మధ్య సమస్యలు తొలగిపోయాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని కమల్ కీలక ప్రకటన చేశాడు. విక్రమ్ మూసీ సక్సెస్ మీట్ లోనే ఇండియన్ 2 పై కమల్ క్లారిటీ ఇచ్చే సరికి అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 తర్వాత తమ ఇండియన్ 2 సినిమా మొదలవుతుందని కమల్ వెల్లడించాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ ఇందులో హీరోయిన్స్. అయితే ఇటీవలే కాజల్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ సినిమాలో నటిస్తుందా? లేదా?అన్నది చూడాల మరి.

Related Posts

Latest News Updates