Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కీర్తి సురేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ రెడీ… పేరు ”రఘు తథా”

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో అందర్నీ మెప్పిస్తున్న నటి కీర్తి సురేశ్. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోది. తాజాగా… తన తదుపరి సినిమా కూడా బుక్ అయ్యింది. ఆ సినిమా టైటిల్ రఘుతథా. పాపులర్ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా నడుస్తుంది. హోంబలే ఫిల్మ్ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు మేకర్స్.

Related Posts

Latest News Updates