రాఖీ పౌర్ణమి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలుపుతూ… ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇందులో ఆయన “రాఖీ కట్టించుకోవటమే కాదు. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి. నా సోదరసోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు”..అని తెలిపారు.ఇక చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా సోదరి సెంటిమెంట్ తోనే వస్తోంది. ఆయనకి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేష్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో కీర్తి..చిరుకు రాఖీ కడుతున్నట్టుగా ఉంది.
రాఖీ కట్టించుకోవటమే కాదు.రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు,
అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి.
నా సోదరసోదరీమణులందరికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.Happy #rakhibandhan
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 11, 2022