తెలుగు హీరో నటుడు శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా భావించే శ్రీకాంత్ కి ఆయన ఆశీస్సులు అందిస్తూ. . పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.వీరి మధ్య ఈ ప్రేమ పూర్వకమైన అన్నదమ్ముల బంధం ఈనాటిది కాదు. శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ లాంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.
