Mon: 23-01–23
——————–
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర హర మహా దేవ
శ్రీ గురుభ్యోనమః
శ్రీశుభకృతసంవత్సరం
ఉత్తరాయణము
శిశిర ఋతువు
మాఘ మాసము
——————–
తిధి : శుక్ల పక్షే
విదియ సా:6.46వ
తదుపరి: తృతీయ
——————–
వారం:
సోమ/ఇందువాసరె
——————–
నక్షత్రం :
ధనిష్ట రా: 2.28వ
తదుపరి :శతబిషం
——————–
యోగం:
వ్యతీపాత రా: 1.28వ
తదుపరి : వరీయాన్
——————–
కరణం:
బాలవ ఉ: 8.37వ
కౌలవ సా: 6.46వ
తైతుల రా.తె:5.07వ
తదుపరి : గరజి
——————–
సర్వ శుభకార్యాలకు
శుభ ముహూర్తం :
ఉ: 10.11(మీన)
——————–
అమృతఘడియలు:
సా: 3.19ల 4.43వ
——————–
దుర్ముహూర్తములు:
మ:12.50ల 1.34వ
సా: 3.04ల 3.48వ
——————–
వర్జ్యాలు:
ఉ: 6.52ల 8.16వ
——————–
రాహు కాలం:
ఉ: 7.30ల 9.00వ
——————–
యమగండ కాలం:
ఉ:10.30ల 12.00వ
——————–
సూర్యోదయం ఉ:6.53
అస్తమయం సా: 6.02
——————–
పితృతిధి : శు.విదియ