WED: 17-8-2022
———————-
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీశుభకృత్నామసంవత్సరె
దక్షిణాయణే, వర్ష ఋతౌ
శ్రావణమాసే, బహుళపక్షే
సింహసంక్రమణం ఉ:7.20
———————-
తిధి:
బ.షష్టి రా : 8.30వ
తదుపరి: బ.సప్తమి
వారం
బుధవారం
సౌమ్యవాసరె
నక్షత్రం:
అశ్విని రా : 10.01వ
తదుపరి : భరణి
యోగం:
గండ రా : 8.59వ
తదుపరి : వృద్ది
కరణం:
గరజి ఉ : 8.26వ
వణిజ రా : 8.30వ
తదుపరి: భద్ర
———————-
అమృత ఘడియలు
మ: 2.34ల 4.13వ
———————-
దుర్ముహూర్తములు
ఉ : 11.55ల 12.45వ
వర్జ్యాలు :
సా : 5.53ల 7.32వ
———————-
రాహుకాలం:
మ: 12.00ల 1.30వ
యమగండకాలం:
ఉ: 7.30ల 9.00వ
———————-
పితృతిధి : *బ.షష్టి *
———————-
సూర్యోదయం: ఉ: 6.03
అస్తమయం : సా: 6.37
———————-
