Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాకు మాస్కో హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాను మాస్కో హెచ్చరించింది. రష్యాకు చెందిన ఏ ఆస్థులైనా అమెరికా జప్తు చేయడం జరిగితే, మాస్కోకు అమెరికాకు మధ్య ఉన్న అన్ని సంబంధాలు రద్దవుతాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నార్త్‌ అమెరికా విభాగాన్ని హెచ్చరించనట్లు  టాస్‌ వెల్లడిరచింది. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చర్యలకు పాల్పడితే, మాస్కో వాషింగ్టన్‌లకు మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతింటాయని హెచ్చరించినట్లు వెల్లడిరచారు. ఈ ఏడాది ఫ్రిబవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై వేలాది విలటరీ ట్రూపులను పంపింది. ఆ చర్యను ప్రత్యేక మిలటరీ చర్యగా ప్రకటించింది.

Related Posts

Latest News Updates