వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహిపై సెటైర్ వేస్తూ ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ వారాహికి కొండగట్టులో పూజలు జరిపించారు. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వన్ కళ్యాణ్‌ను స్వామి వివేకానందతో పోల్చిన ఆర్జీవీ… అలాంటి పవన్ కళ్యాణ్.. హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
ఆ రోజుల్లో రామారావు గారు "చైతన్య రథం" మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి @PawanKalyan గారూ.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం🙏 pic.twitter.com/9LRcCrt4Ux
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023
ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో రామారావు గారు “చైతన్య రథం” మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి. ఓ అభిమానిగా ఇది నా విన్నపం అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Swami Vivekananda on a hitlers van 😳 pic.twitter.com/mAwrAlcyap
— Ram Gopal Varma (@RGVzoomin) January 24, 2023