Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఓటీటీలోకి సమ్మతమే… స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24 న థియేటర్లలో విడులైంది. అయితే.. అతి త్వరలోనే ఓటీటీలో కూడా రానుంది. జూలై 15 నుంచి ఆహాలో రానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 15 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించింది. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన అ చిత్రం కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం విచిత్రమే.

Related Posts

Latest News Updates