MON : 22-8-2022
———————-
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీశుభకృత్నామసంవత్సరె
దక్షిణాయణే, వర్ష ఋతౌ
శ్రావణమాసే, బహుళపక్షే
———————-
తిధి :
బ.ఏకాదశీ రా.తె.ఉ.6వ
తదుపరి : బ.ద్వాదశి
వారం :
సోమవారం
ఇందువాసరె
నక్షత్రం :
మృగశిర ఉ : 7.40వ
ఆర్ధ్ర : (పూర్తి)
యోగం :
వజ్ర రా: 11.38వ
తదుపరి : సిద్ది
కరణం:
బవ సా : 4.51వ
బాలవ రా.తె.ఉ.6.06వ
తదుపరి : కౌలవ
———————-
అమృత ఘడియలు
రా : 11.26ల 1.15వ
———————-
వర్జ్యాలు :
సా : 5.08ల 6.56వ
———————-
దుర్ముహూర్తములు :
మ : 12.44ల 1.34వ
సా : 3.14ల 4.04వ
———————-
ముహూర్తాలు – లేవు
———————-
రాహుకాలం:
ఉ: 7.30ల 9.00వ
యమగండకాలం:
ఉ:10.30ల 12.00వ
———————-
పితృ తిధి : బ.ఏకాదశీ
———————-
సూర్యోదయం: ఉ:6.04
అస్తమయం సా:6.34