శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
——————–
శ్రీ శుభకృత్ సంవత్సరం
ఉత్తరాయణే,గ్రీష్మఋతౌ
జ్యేష్ట మాసే,బహుళపక్షే
——————–
*వార, తిధి, నక్షత్ర,
యోగ & కరణములు*:
……………………….-
స్థిరవాసరే/మందవాసరె
బ.పంచమి రా:12.23వ
తదుపరి: బ. షష్టి
న: శ్రవణం ఉ: 7.40వ
తదుపరి : ధనిష్ట
యో:వైధృతి మ:1.53వ
తదుపరి : విష్కంభ
క: కౌలవ మ: 1.42వ
క: తైతుల రా:12.23వ
తదుపరి : గరజి
——————-
అమృత ఘడియలు :
రా:8.17ల 9.46వ
——————-
దుర్ముహూర్తములు :
ఉ: 5.46ల 7.30వ
వర్జ్యాలు:
ఉ:11.22ల 12.52వ
——————
రాహు,గండ కాలము:
రా: ఉ: 9.00-10.30
గ: మ:1:30 – 3:00
——————-
ఆబ్ధీక తిధి: బ.పంచమి
——————–
సూర్యరాశి:మిధునరాశి
చంద్రరాశి: మకర రాశి
సూర్యోదయం: ఉ:5.46
అస్తమయం : సా:6.48