Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Sat : 21-01–23 Panchangam

Sat : 21-01–23
—————-
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర హర మహా దేవ
శ్రీ గురుభ్యోనమః
శ్రీశుభకృతసంవత్సరం
ఉత్తరాయణము
హేమంతఋతువు
పుష్యమాసము
…………………
తిధి : బహుళ
అమావస్య రా: 2.22వ
తదుపరి :
మాఘ శుక్ల పాడ్యమి

వారం:
స్థిర/ మంద వాసరె

నక్షత్రం :
పూర్వాషాడ ఉ: 9.38వ
ఉత్తరాషాడ రా.తె:6.29వ
తదుపరి : శ్రవణం

యోగం:
హర్షణ మ: 2.32వ
తదుపరి : వజ్ర

కరణం:
చతుష్పాత్ సా:4.19వ
నాగవం రా: 2.22వ
తదుపరి : కింస్తుఘ్నం

అమృతఘడియలు:
రా:12.55ల 2.19వ

దుర్ముహూర్తములు:
ఉ: 6.53ల 8.22వ

వర్జ్యాలు:
సా: 4.35ల 5.59వ

రాహు కాలం:
ఉ: 9.00ల 10.30వ
యమగండ కాలం:
మ : 1.30ల 3.00వ

సూర్యోదయం ఉ:6.53
అస్తమయం సా: 6.01
—————-
పితృతిధి : అమావస్య
దర్శశ్రాద్ధం, పితృతర్పణం

Related Posts

Latest News Updates