సత్యదేవ్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శత్వం వహించారు. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. హీరో సత్యదేవ్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం సాగుతుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని యూనిట్ పేర్కొంది. సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ వుందని పేర్కొన్నారు.
#Krishnamma is my next with director VV Gopalakrishna under the production of @ArunachalaCOffl.
Super happy and blessed that blockbuster director #KoratalaSiva Garu is presenting it. pic.twitter.com/QbOLnzbHFU
— Satya Dev (@ActorSatyaDev) July 3, 2022