Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలోని కాలిఫోర్నియాలో మరోసారి కాల్పులు జరిగాయి. లాస్ ఏంజెల్స్కు సమీపంలోని బెవెర్లీ క్రెస్ట్ ప్రాంతంలోని ఓ రెంటల్ హోమ్లో జనసమూహంపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. కాలిఫోర్నియాలో కాల్పులు జరగడం ఈ నెలలోనే ఇది నాలుగోసారి.

Related Posts

Latest News Updates