కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. కేవలం మర్యాద పూర్వకంగానే వీరిద్దరి భేటీ జరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ముర్మును అభినందించారు. ఎన్డీయే పక్షాన బరిలోకి దిగిన ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ మద్దతివ్వలేదు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా వున్న యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చింది.
Congress interim president Sonia Gandhi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan, in Delhi pic.twitter.com/kaXIxTD6DP
— ANI (@ANI) August 23, 2022