హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి గార్లకు మరియు కార్యవర్గ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచలం గారు.