Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Sun: 22-01–23 Panchangam

Sun: 22-01–23
—————-
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర హర మహా దేవ
శ్రీ గురుభ్యోనమః
శ్రీశుభకృతసంవత్సరం
ఉత్తరాయణము
శిశిర ఋతువు
మాఘ మాసము
—————-
మాఘస్నానారంభము
…………………

తిధి : శుక్ల
పాడ్యమి రా: 10.28వ
తదుపరి : విదియ

వారం:
ఆది/భాను వాసరె

నక్షత్రం :
శ్రవణం రా: 3.20వ
తదుపరి : ధనిష్ట

యోగం:
వజ్ర ఉ : 10.05వ
సిద్ది రా. తె:5.39వ
తదుపరి : వ్యతీపాత

కరణం:
కింస్తుఘ్నం మ:12.25వ
బవ రా: 10.28వ
తదుపరి : బాలవ

అమృతఘడియలు:
సా: 6.18ల 7.41వ

దుర్ముహూర్తములు:
సా: 4.32ల 5.16వ

వర్జ్యాలు:
ఉ: 9.57ల 11.21వ
రా. తె:6.52 నుండి

రాహు కాలం:
సా: 4.30ల 6.00వ

యమగండ కాలం:
మ : 12.0ల 1.30వ

సూర్యోదయం ఉ:6.53
అస్తమయం సా: 6.01
—————-
పితృతిధి : శు.పాడ్యమి

Related Posts

Latest News Updates