Thu; 07 JUL 2022
——————–
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
——————–
శ్రీ శుభకృత్ సంవత్సరె
ఉత్తరాయణే, గ్రీష్మఋతౌ
ఆషాడమాసే, శుక్ల పక్షే
——————–
వార, తిధి, నక్షత్ర,
యోగ & కరణములు:
……………………..
బృ హ స్ప తి వాసరె
తి:అష్టమి రా:7.22వ
తదుపరి : నవమి
న :హస్త ఉ:12.14వ
తదుపరి : చిత్త
యో:పరిఘ:10.34వ
తదుపరి : శివ
క: భద్ర ఉ: 7.33వ
క: బవ రా:7.44వ
తదుపరి : బాలవ
——————
అమృత ఘడియలు:
ఉ:6.06ల 7.44వ
రాత్రి తె : 5.466ల
…………………….
దుర్ముహూర్తములు :
ఉ: 10.11ల 11.03వ
సా: 3.23ల 4.15వ
వర్జ్యాలు:
రా: 8.12ల 9.48వ
——————
రాహు & గండ కాలo:
రా.కా:మ:1.30-3.00
గ.కా: ఉ: 6:00-7:30
——————-
ఆబ్ధీకతిధి:శు.అష్టమి
——————–
సూర్యరాశి:మిధునరాశి
చంద్ర రాశి: కన్యా రాశి
సూర్యోదయం:ఉ:5.51
అస్తమయం: సా:6.51
