SAT: 13-8-2022
————————-
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
————————-
శ్రీశుభకృత్ నామ సంవత్సరె
దక్షిణాయణే, వర్షఋతౌ
శ్రావణమాసే, బహుళపక్షే
————————
స్థిరవారం /మంద వాసరె
తి: విదియ రా : 12.56వ
తదుపరి:బ. తృతీయ
న: శతబిషం రా: 11.31వ
తదుపరి: పూర్వభాద్ర
యో: శోభన ఉ: 7.50వ
యో:అతిగండ రా.తె:4.28వ
తదుపరి: సుకర్మ
కరణం: తైతుల మ:2.22వ
కరణం: గరజి రా: 12.56వ
తదుపరి: వణిజ
————————
* త్రిపుష్కర యోగం*
రాత్రి:11.31ల 12.56వ
————————
శుభ ముహూర్తము
రాత్రి: 8.52 (మీన లగ్నం)
———————–
అమృత ఘడియలు
సా: 4.57ల 6.24వ
————————
దుర్ముహూర్తములు
ఉ: 6.02ల 7.43వ
వర్జ్యాలు :
ఉ: 8.11ల 9.38వ
[శన్యూషం] రా.తె.:5.31ల
————————–
రాహుకాలం ఉ: 9.00-10.30
గండ కాలం మ: 1:30-3:00
————————-
పితృ తిధి : బ.విదియ
————————-
సూర్యరాశి : కర్కాటకరాశి
చంద్ర రాశి : కుంభ రాశి
సూర్యోదయం : ఉ: 6.02
అస్తమయం : సా: 6.40
——————–
