TUE.;26 JUL 2022
———————
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీ శుభకృత్ సంవత్సరె
దక్షిణాయణే, గ్రీష్మ ఋతౌ
ఆషాడమాసే,బహుళపక్షే
———————
మంగళ /జయ వాసరె
త్రయోదశీ సా: 6.46వ
తదుపరి : బ.చతుర్దశి
న: ఆర్ధ్ర రా.తె : 4.08వ
తదుపరి:పునర్వసు
యో:వ్యాఘాత సా:4వ
తదుపరి:వ్యాఘాత
క: వణిజ సా:6.46వ
తదుపరి : భద్ర
——————–
అమృత ఘడియలు :
సా : 4.52ల 6.40వ
——————–
దుర్ముహూర్తములు :
ఉ: 8.31ల 9.23వ
రా: 11.16ల 12.00వ
వర్జ్యాలు :
ఉ: 10.33ల 12.21వ
———————
రాహు&గండ కాలo:
రా.కా: సా:3.00-4.30
గ. కా: ఉ: 9ల-10:30
———————
ఆబ్ధీక తిధి :*త్రయోదశీ *
———————
సూర్యరాశి:కర్కాటకరాశి
చంద్ర రాశి: మిధునరాశి
సూర్యోదయం: ఉ:5.57
అస్తమయం : సా:6.48