విజయ్ దేవర కొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాకి సంబంధించిన రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాట్ లగా దేంగే…’ అనే వీడియో సాంగ్ రిలీజైంది. ఈ పాట స్వయంగా విజయ్ పాడాడు. పూరి సాహిత్యం అందించాడు. స్వయంగా దేవరకొండ ఈ పాటను పాడటంతో ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతతో చూస్తున్నారు. కిక్ బాక్సర్ గా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా దేవరకొండ ఈ పాటలో కనిపిస్తాడు. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది. కరణ్ జోహార్, ఛార్మీతో కలిసి పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు.
https://twitter.com/TheDeverakonda/status/1552861322525622272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1552861322525622272%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fwaatlagadenge-attitude-song-release-vijay-devarakonda-liger-movie-1474441