Thursday:11-8-2022
————————–
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
—————————
శ్రీశుభకృత్ నామ సంవత్సరె
దక్షిణాయణే, వర్షఋతౌ
శ్రావణమాసే, శుక్లపక్షే
యజుర్ శాఖ ఉపాకర్మ,
రక్షాభంధనం, సర్పబలి
————————–
లక్ష్మివారం/బృహస్పతివాసరె
తి: శు.చతుర్దశి ఉ:10.39వ
తదుపరి: శ్రావణపూర్ణిమ
న: ఉత్తరాషాడ ఉ: 6.52వ
న: శ్రవణం రా.తె.: 4.07వ
తదుపరి: ధనిష్ట
యో:ఆయుష్మాన్. సా3.31
తదుపరి: సౌభాగ్య
కరణం: వణిజ ఉ:10.39వ
కరణం: భద్ర రా: 8.52వ
తదుపరి: బవ
————————–
శుభ ముహూర్తము
రాత్రి: 9.00 (మీన లగ్నం)
————————–
అమృత ఘడియలు
సా: 6.54ల 8.19వ
————————–
దుర్ముహూర్తములు
ఉ: 10.15ల 11.06వ
సా: 3.19ల 4.09వ
వర్జ్యాలు :
ఉ: 10.24ల 11.49వ
————————–
రాహుకాలం మ:1.30-3.00
గండ కాలం ఉ: 6:00-7:30
————————–
పితృ/ఆబ్ధీక తిధి : పౌర్ణమి
————————–
సూర్యరాశి : కర్కాటకరాశి
చంద్ర రాశి : మకర రాశి
సూర్యోదయం : ఉ: 6.02
అస్తమయం : సా: 6.41
—————