Wed-day: 10-8-2022
————————–
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
—————————
శ్రీశుభకృత్ నామ సంవత్సరె
దక్షిణాయణే, వర్షఋతౌ
శ్రావణమాసే, శుక్లపక్షే
————————–
బుధ వారం /సౌమ్య వాసరె
తి:శు.త్రయోదశీ మ:2.14వ
తదుపరి: శు.చతుర్దశి
న: పూర్వాషాడ ఉ:9.38వ
తదుపరి: ఉత్తరాషాడ
యోగం: ప్రీతి రా:7.33వ
తదుపరి: ఆయుష్మాన్
కరణం:తైతుల మ:2.14వ
కరణం:గరజి రా:12.26వ
తదుపరి: వణిజ
————————–
అమృత ఘడియలు
ఉ : 6.47వ
రా : 1.12ల 2.37వ
————————–
దుర్ముహూర్తములు
ఉ: 11.56ల 12.46వ
వర్జ్యాలు :
సా: 4.43ల 6.08వ
————————–
రాహుకాలం మ:12 ల-1.30
గండ కాలం ఉ: 7:30-9:00
————————–
ఆబ్ధీక తిధి : తిదిద్వయం
శు.త్రయోదశీ, చతుర్దశి
————————–
సూర్యరాశి : కర్కాటకరాశి
చంద్ర రాశి : ధనస్సురాశి
సూర్యోదయం : ఉ: 6.01
అస్తమయం : సా: 6.42
