SAT : 20-8-2022
———————-
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీశుభకృత్నామసంవత్సరె
దక్షిణాయణే, వర్ష ఋతౌ
శ్రావణమాసే, బహుళపక్షే
———————-
తిధి :
బ.నవమి రా:1.10వ
తదుపరి: బ.దశమి
వారం :
స్థిరవారం
మంద వాసరె
నక్షత్రం :
రోహిణి రా.తె:4.39వ
తదుపరి : మృగశిర
యోగం:
వ్యాఘాత రా:9.42వ
తదుపరి : హర్షణ
కరణం:
తైతుల ఉ: 12.06వ
గరజి రా: 1.10వ
తదుపరి : వణిజ
———————-
శుభ ముహూర్తము
ఉ: 9.01 (కన్యాలగ్నం)
———————-
అమృత ఘడియలు
రా : 1.05ల 2.52వ
———————-
వర్జ్యాలు :
రా : 7.44ల 9.31వ
———————-
దుర్ముహూర్తములు
ఉ : 6.04ల 7.44వ
———————-
రాహుకాలం:
ఉ: 9.00ల 10.30వ
యమగండకాలం:
మ: 1.30ల 3.00వ
———————-
పితృతిధి : బ.నవమి
———————-
సూర్యోదయం: ఉ:6.04
అస్తమయం సా:6.35
———————-
మంథా రవీంద్రనాధశర్మ