దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 73 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. వైఎస్ కుటుంబీకులు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ కుటుంబీకులు, సన్నిహితులు వైఎస్ ను స్మరించుకున్నారు. ఇక… వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.