Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏడు నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీ సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేసేశారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 7 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం ఇదే మొదటి సారి.ఈ విషయంపై తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. విశాఖ-శ్రీకాకుళం- విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప- కర్నూలుకు వెన్నపూస రవీంద్ర రెడ్డి, చిత్తూరు- ప్రకాశం- నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు.

Related Posts

Latest News Updates